A Fan Letter To Guruji Trivikram That’ll Resonate As A Mind Voice Of Every Trivikram’s Fan
డియర్ గురుజీ..! పూజలు చేస్తే భక్తుడు కావొచ్చు, మరి ఏం చేస్తే దేవుడవుతారనే పెద్ద ప్రశ్నకి ‘సాయం’ చేస్తే చాలనే సమాధానం చెప్తున్నాడు మీ టాక్సీ డ్రైవర్ సీతారామరాజు, ఇంత చెప్తున్నాడు కదా చిన్నప్పుడు బాగా చదివాడేమో అనుకుంటే అన్ని సబ్జెక్టుల్లో …